నిడదవోలు: అంబేడ్కర్ జీవితం మనందరికీ ఆదర్శం

71చూసినవారు
నిడదవోలు: అంబేడ్కర్ జీవితం మనందరికీ ఆదర్శం
నిడదవోలు పట్టణం సంత మార్కెట్ వద్ద గల బి. ఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆయన జీవిత చరిత్ర నాటక ప్రదర్శన కేవీపీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని మాట్లాడారు. అంబేడ్కర్ జీవితం మనందరికీ ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకుడు జువ్వల రాంబాబు, మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్