నిడదవోలు: వృద్ధులకు పండ్లు పంపిణీ చేసిన మంత్రి

80చూసినవారు
నిడదవోలు: వృద్ధులకు పండ్లు పంపిణీ చేసిన మంత్రి
స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా 'వృద్ధులు, చిన్నారులు, బహిరంగ పనిదారుల రక్షణ మన కర్తవ్యం' అనే నినాదంతో నిడదవోలులోని చర్ల సుశీల వృద్ధాశ్రమంలోని వృద్ధులకు మంత్రి కందుల దుర్గేష్ శనివారం పండ్లు పంపిణీ చేశారు. అనంతరం వేసవి తీవ్రతను తట్టుకునే విధంగా వారి శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్(ORS) ప్యాకెట్లు అందించారు.

సంబంధిత పోస్ట్