నిడదవోలు: సాగునీటి జలాశయాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలి

77చూసినవారు
నిడదవోలు: సాగునీటి జలాశయాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలి
తూ. గో జిల్లా పర్యటనలో భాగంగా నిడదవోలు విచ్చేసిన నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడుని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ బుధవారం కలిశారు. ఈ సందర్భంగా ఏలేరు జలాశయం నుండి నీటిని వినియోగించుకునే అవకాశం నియోజవర్గ రైతాంగానికి కల్పించాలని, సాగునీటి జలాశయాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్