రేపు నిడదవోలులో తిరంగా ర్యాలీ

52చూసినవారు
ఆపరేషన్ సింధూర్, సైనికులకు మద్దతుగా ఆదివారం నిడదవోలులో తిరంగా ర్యాలీ నిర్వహించనున్నామని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. శనివారం నిడదవోలు మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు నిడదవోలు పట్టణంలోని గాంధీ విగ్రహం నుండి గణేష్ చౌక్ మీదుగా గణపతి సెంటర్ వరకు తిరంగా ర్యాలీని నిర్వహిస్తామని వివరాలు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్