పెరవలి: రాజశేఖరం గెలుపునకు కృషి చేయాలి

59చూసినవారు
పెరవలి: రాజశేఖరం గెలుపునకు కృషి చేయాలి
పెరవలి మండలంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో ఉ. గో జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరా బత్తుల రాజశేఖరం గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్