నిడదవోలు నుంచి కుంభమేళాకు ఆర్టీసీ బస్సు

56చూసినవారు
నిడదవోలు నుంచి కుంభమేళాకు ఆర్టీసీ బస్సు
ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు నిడదవోలు ఆర్టీసీ డిపో నుంచి భక్తులతో మంగళవారం బస్సు తరలి వెళ్ళింది. ఈ బస్సును డిపో మేనేజర్ కే. వెంకటేశ్వర్లు ప్రారంభించారు. కుంభమేళాకు వెళ్లేందుకు భక్తులు ఉంటే వారికి ప్రత్యేకంగా బస్సును ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రయాణికులతో పాటు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్