నిడదవోలు నుండి కుంభమేళాకి ప్రత్యేక బస్

67చూసినవారు
నిడదవోలు నుండి కుంభమేళాకి ప్రత్యేక బస్
తూర్పుగోదావరి జిల్లాలోని మన నిడదవోలు డిపో నుండి మహా కుంభమేళాకు బస్ ను లాంఛనంగా ప్రారంభించినట్లు డిపో మేనేజర్ కె. వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రయాణికులు మరియు డిపో సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్