రాక్ సిరామిక్ లో ఉద్యోగాలు పునరుద్దరించాలి

57చూసినవారు
రాక్ సిరామిక్ లో ఉద్యోగాలు పునరుద్దరించాలి
సామర్లకోట రాక్ సిరామిక్ పరిశ్రమలో ఇటీవల విధుల నుంచి తొలగించిన కార్మికులను తిరిగి విధులలోకి తీసుకోవాలని ఎమ్మెల్సీ ఐ. వెంకటేశ్వర రావు రావుత్ర కార్మిక మంత్రి వాసం శెట్టి శుభాష్ కు మంగళవారం ఒక లేఖ రాశారు. రాక్ కార్మికులు గత కొంత కాలంగా తమ ఉద్యోగం సమస్యపై నిరసన ఆర్యక్రమాలు చేస్తున్నావ్. విషయం విధితమే. దీంతో ఎమ్మెల్సీ ఐ. వెంకటేశ్వరావు స్పందించి చర్యలు తీనుకోవాలని మంత్రి శుభాష్ కు పంపిన లేఖలో తెలిపారు.

సంబంధిత పోస్ట్