పెద్దాపురం: రూ. 300 వేతనం తగ్గకుండా ఉపాధి కల్పించాలి

70చూసినవారు
పెద్దాపురం: రూ. 300 వేతనం తగ్గకుండా ఉపాధి కల్పించాలి
ఉపాధి హామీ పథకం పనులలో పాల్గొనే కార్మికులకు రోజుకు రూ. 300 వేతనం తగ్గకుండా పనులు కల్పించాలని ఎంపీడీవో శ్రీలలిత ఆదేశించారు. శుక్రవారం పెద్దాపురం ఎంపీడీవో కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ఉపాధి పనుల్లో పాల్గొనే ప్రతి కూలీకి రోజుకు రూ. 300 వేతనం లభించేలా పనులు కల్పించాలని, తక్కువ పనులు కల్పించే ఫీల్డ్ అసిస్టెంట్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్