పెద్దాపురం: హైవే నిర్మాణ పనుల నిమిత్తం ట్రాఫిక్ మళ్లింపు

76చూసినవారు
పెద్దాపురం: హైవే నిర్మాణ పనుల నిమిత్తం ట్రాఫిక్ మళ్లింపు
సామర్లకోట నుంచి అచ్చంపేట వరకు నిర్మిస్తున్న హైవే నిర్మాణ పనుల్లో భాగంగా బ్రిడ్జిలకు గడ్డర్లు లేపుతున్న నేపథ్యంలో మే 21 నుంచి 24 వరకు సామర్లకోట-కాకినాడ కెనాల్ రోడ్డు ట్రాఫిక్ మళ్లించనున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా అచ్చంపేట జంక్షన్లో బ్రిడ్జి పనులకు సంబంధించి మే 27, 28 తేదీల్లో రాత్రుల్లు ట్రాఫిక్ మళ్లించడం జరుగుతుందని కలెక్టర్ షాన్మోహన్ మీడియాకు తెలిపారు.

సంబంధిత పోస్ట్