పెద్దవం గ్రామoల్లో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి

73చూసినవారు
పెద్దవం గ్రామoల్లో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి
తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామంలో పాలకవర్గం దీర్ఘకాలిక దృష్టితో ప్రణాళికాబద్ధ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని  గ్రామ వైస్ ప్రెసిడెంట్, వైసీపీ సీనియర్ నాయకులు తోట రామకృష్ణ చెప్పారు. పెద్దవం గ్రామంలో వీధులను విస్తరించి రోడ్లను డ్రైన్లను ప్రణాళికబద్ధంగా పక్కాగా నిర్మించడం జరిగిందని చెప్పారు. శుక్రవారం సీసీ డ్రైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

సంబంధిత పోస్ట్