పిఠాపురంలో క్యాన్సర్ అవగాహన ర్యాలీ

82చూసినవారు
పిఠాపురంలో క్యాన్సర్ అవగాహన ర్యాలీ
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకుని పిఠాపురం పట్టణంలో గల ఇందిరానగర్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులు జయరాం, వైద్య సిబ్బంది క్యాన్సర్ అవగాహన ర్యాలీ మంగళవారం నిర్వహించారు. క్యాన్సర్ మహమ్మారిని జయించే క్రమంలో ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలని లక్షణాలు ఏమాత్రం కనబడిన వెంటనే స్క్రీనింగ్ చేయించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఏంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్