పిఠాపురం పట్టణానికి చెందిన ప్రముఖ సీనియర్ వైద్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎస్ఎస్ఆర్ మూర్తి బుధవారం కన్నుమూశారని స్థానిక సౌగాంధీ అపార్ట్మెంట్ నివాసంలో భౌతికకాయం ఉంచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యునిగా మున్సిపల్ చైర్మన్ గా అతని సేవలు చిరస్మరణీయమని తెలుపుతూ పలువురు నివాళులు అర్పించారు.