వరద ప్రాంతాల్లో జగన్ ది మొక్కుబడి పర్యటనే

60చూసినవారు
వరద ప్రాంతాల్లో జగన్ ది మొక్కుబడి పర్యటనే
వరద ప్రాంతాల్లో మాజీ సీఎం జగన్ మొక్కుబడి పర్యటన అని, అసలు నష్టం జరిగిన ప్రాంతాలకు వెళ్లకుండా తూతూమంత్రం పరామర్శలు చేస్తున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఎద్దేవా చేశారు. పిఠాపురం పట్టణంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ వరద ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా జగన్ చేసిన వాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గొల్లప్రోలులో ముంపునకు గురైన జగనన్న కాలనీలో పర్యటించే ధైర్యం జగన్ కు లేకపోయిందన్నారు.

సంబంధిత పోస్ట్