పెద్దాపురం: ఎమ్మెల్సీ ఎన్నికల విజయానికి సమిష్టిగా కృషి చేయాలి

63చూసినవారు
పెద్దాపురం: ఎమ్మెల్సీ ఎన్నికల విజయానికి సమిష్టిగా కృషి చేయాలి
ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి కూటమి సభ్యులందరూ కృషి చేయాలని కుడా చైర్మన్, జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి అన్నారు. పెద్దాపురంలో స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద రైతు రైతు భవన్ లో నియోజకవర్గం పరిధిలోని ఓటమి సభ్యుల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి ఓటర్ ను కలిసి అభ్యర్థికి ఓటు పడేలా కృషిచేసి రాజశేఖరం విజయానికి సహకరించాలని కోరారు.