పిఠాపురం: స్థానిక పదవుల్లో బీజేపీకి సమన్యాయం పాటించాలి

79చూసినవారు
పిఠాపురం: స్థానిక పదవుల్లో బీజేపీకి సమన్యాయం పాటించాలి
పిఠాపురం జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావును బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేరరావు, పిఠాపురం బీజేపీ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పొత్తులో భాగంగా నామినేటెడ్ పదవుల్లో బీజేపీకి కూడా స్థానం కల్పించాలని కోరారు. దేవాలయ కమిటీల్లో బీజేపీకి ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఇన్‌ఛార్జ్ శ్రీనివాసరావును బీజేపీ నాయకులు శాలువాతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్