పిఠాపురం: కుంతి మాధవుని కళ్యాణానికి వేళాయరా..

71చూసినవారు
పిఠాపురం: కుంతి మాధవుని కళ్యాణానికి వేళాయరా..
పిఠాపురం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ కుంతి మాధవ స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా చేసిన ఏర్పాట్లపై ఆలయ కార్యనిర్వహణ అధికారి మరియు విశ్వహిందూ పరిషత్ సభ్యుల సంయుక్త ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ శాస్త్రోక్తంగా స్వామివార్ల కళ్యాణము, రథోత్సవము చక్రస్నానము పుష్పయోగము చేయుటకు మాధవ భక్త బృందం, దేవాదాయ శాఖ అధికారులచే అన్ని ఏర్పాట్లు చేయడమైనదని మంగళవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్