పిఠాపురం: సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ చేసిన శ్రీనివాస్

84చూసినవారు
పిఠాపురం: సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ చేసిన శ్రీనివాస్
సీఎం సహాయనిధి ద్వారా పేదలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని పిఠాపురం జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం యు. కొత్తపల్లి మండలం నాగులాపల్లికి చెందిన చింతపల్లి లోవ నేరెళ్ల రెడ్డి తుని వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 98,916 మంజూరైన చెక్కును బాధితుడికి ఇన్‌ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ అందజేశారు.

సంబంధిత పోస్ట్