రౌతులపూడిలో అక్రమ సారా రవాణా చేస్తున్న ఒకరు అరెస్ట్

71చూసినవారు
రౌతులపూడిలో అక్రమ సారా రవాణా చేస్తున్న ఒకరు అరెస్ట్
నాటుసారా అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు రౌతులపూడి ఎస్ఐ వెంకటేశ్వరరావు శనివారం తెలిపారు. రౌతులపూడి గ్రామ శివారులో ఉన్న మరిడమ్మ తల్లి గుడి దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా అక్రమంగా నాటుసారా రవాణా చేస్తున్న దేవుడు పట్టుబడ్డారు. దీంతో అతడిని అరెస్ట్ చేసి 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వరరావు మీడియాకు చేప్పారు.

సంబంధిత పోస్ట్