ఏలేశ్వరంలో శుక్రవారం ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు ఆటంకం

85చూసినవారు
ఏలేశ్వరంలో శుక్రవారం ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు ఆటంకం
ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ అంతరాయం కలుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీరభద్రరావు తెలిపారు. గొల్లలమెట్ట, చైతన్య నగర్, రాయవరం కాలనీ, లింగంపర్తి రోడ్డు, కాలేజీ రోడ్డు, మార్కెట్ రోడ్డు పలు ప్రాంతాల్లో క్లియరెన్స్ కోసం, మరామత్తు పనులు నిమిత్తం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు గమనించాలని కోరారు.

సంబంధిత పోస్ట్