రాజమండ్రిలో గోదావరి ఉత్సవ్-2025

57చూసినవారు
రాజమండ్రిలో గోదావరి ఉత్సవ్-2025
ఫిలాంత్రోపిక్ సొసైటీ వ్యవస్థాపకులు అద్దంకి రాజా యోనా ఆధ్వర్యంలో బుధవారం రాజమండ్రిలోని కమ్యూనిటీ హాలు వద్ద గోదావరి ఉత్సవ్-2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో సేవా కార్యక్రమాలు చేస్తున్న పలువురిని పురస్కారాలతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గజల్ శ్రీనివాస్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి, రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు శివప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్