రాజమండ్రి: అభివృద్ధి పనులను పరిశీలించిన నగర కమిషనర్

66చూసినవారు
రాజమండ్రి: అభివృద్ధి పనులను పరిశీలించిన నగర కమిషనర్
రాజమండ్రిలోని రిఫర్ ఫ్రంట్ ప్రాజెక్టు పనులను నగర కమిషనర్ కేతన్ గార్గ్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. అనంతరం పీవీ నరసింహరావు పార్కు నుండి గౌతమీనందనం పార్కు వరకు కనెక్టింగ్ బ్రిడ్జి నిర్మాణం, మార్కండేయ ఘాట్ వద్ద పిండప్రదాన షెడ్డుకు నూతన రంగులు, లైటింగ్ ఏర్పాటుకు పలు సూచనలు ఇచ్చారు. అలాగే రైతునగర్ జంక్షన్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్