రాజమండ్రి: పారిశుధ్య పనులను పరిశీలించిన డిప్యూటీ కమీషనర్

70చూసినవారు
రాజమండ్రి: పారిశుధ్య పనులను పరిశీలించిన డిప్యూటీ కమీషనర్
రాజమండ్రి నగర పాలక సంస్థ డిప్యూటీ కమీషనర్ ఎస్. వెంకటరమణ 11వ వార్డులోని రామాలయం జంక్షన్ వద్ద మంగళవారం పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. క్రమబద్ధమైన శుభ్రత పనులను సమీక్షించి, శానిటేషన్ సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. దోమలు వృద్ధి చెందకుండా నివారించేందుకు షెడ్యూల్ ప్రకారం డ్రైనేజీలను శుభ్రపరచాలని ఆదేశించారు. ఈ పర్యవేక్షణలో శానిటేషన్ సూపర్వైజర్ ఇంద్రగంటి శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్