ప్రశాంతమైన మనస్సుతో డ్యూటీకి రావాలని, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదని, మంచి అలవాట్లు కలిగి ఉండాలని, ప్రమాద రహిత డ్రైవింగ్ చేయాలనీ రాజమండ్రి ఆర్టీసీ డిపో మేనేజర్ షేక్ షబ్నం సూచించారు. గురువారం రాజమండ్రి డిపోలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో ఫ్యామిలీ కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది, గ్యారేజ్ సిబ్బంది సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.