రాజమండ్రి: స్వతంత్ర స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆవిర్భావం

73చూసినవారు
రాజమండ్రి: స్వతంత్ర స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆవిర్భావం
స్వతంత్ర జనతా పార్టీ (రిపబ్లిక్‌) అనుబంధ విద్యార్థి సంఘం ఏర్పాటు చేసామని, ఏ విద్యార్థులకు రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధనకై ఈ విద్యార్థి సంఘం పనిచేయబోతుందని పార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు బర్రే ఆనంద్‌ కుమార్‌ ఉద్ఘాటించారు. ది రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో తూర్పు గోదావరి జిల్లా నూతన అధ్యక్షుడిగా నియమితులైన గుదే వంశీకి నియామక పత్రం అందచేసారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్