రాజమండ్రి: పకడ్బందీగా ఇంటర్, 10వ తరగతి వార్షిక పరీక్షలు

74చూసినవారు
రాజమండ్రి: పకడ్బందీగా ఇంటర్, 10వ తరగతి వార్షిక పరీక్షలు
తూ. గో జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 43, 754 మంది 51 పరీక్షా కేంద్రాల్లో, 10వ తరగతి పరీక్షలకు 25, 723 మంది 134 పరీక్షా కేంద్రాల్లో వార్షిక పరీక్షలకు హాజరు కానున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. బుధవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఇంటర్, 10వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇంటర్, 10వ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్