రాజమండ్రి: లేబర్ కోడ్స్ రద్దు చేయాలి

57చూసినవారు
రాజమండ్రి: లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక బడ్జెట్ నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు రాజమండ్రిలో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ప్రైవేటీకరణ విధానాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అరుణ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్