రాజమండ్రి: మెము రైలు తాత్కాలికంగా రద్దు

65చూసినవారు
రాజమండ్రి: మెము రైలు తాత్కాలికంగా రద్దు
రాజమండ్రి -విశాఖపట్నం కి మధ్య వెళ్లే మెము రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శనివారం పేర్కొన్నారు. రాజమహేంద్రవరం- విశాఖపట్నం(67285), విశాఖపట్నం- రాజమహేంద్రవరం (67286) ఈ మెము రైళ్లను ఈరోజు మే 17 నుంచి 19 వరకు తాత్కాలికంగా నిలిపివేస్తునట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్