రాజమండ్రి: విగ్రహాలు ఆవిష్కరించిన ఎమ్మెల్యే

80చూసినవారు
రాజమండ్రి: విగ్రహాలు ఆవిష్కరించిన ఎమ్మెల్యే
రాజమండ్రి నగరం వి ల్ పురం రైతు బజార్ సెంటర్ వద్ద ఆదివారం తాండ్రపాపారాయుడు, కిoజరపు ఎర్ర నాయుడు విగ్రహాలను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బిసి వెలమ వర్గానికి ఎదుగుదలకు, అభివృద్ధికి ఎర్ర నాయుడు ఎంతో కృషి చేశారని అన్నారు. అంతటి గొప్ప మహనీయులు తాండ్రపాపారాయుడు, ఎర్రనాయుడు విగ్రహాలను ఆవిష్కరించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత పోస్ట్