రాజమండ్రి: పేపర్ మిల్క్ కార్మికులను ఆదుకోవాలని సీఎంకు వినతి

53చూసినవారు
రాజమండ్రి: పేపర్ మిల్క్ కార్మికులను ఆదుకోవాలని సీఎంకు వినతి
రాజమండ్రి పేపర్ మిల్ కార్మిక సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యేలు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. మంత్రి కందుల దుర్గేష్ , రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందీశ్వరి, రాజమండ్రి సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చియ్య చౌదరి సీఎంను కలిసి, రాజమండ్రి పేపర్ మిల్ కార్మిక సమస్యలను పరిష్కరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్