రాజమండ్రి: రోడ్డు భద్రతా నియమాలు ఉన్నది ప్రాణరక్షణ కోసమే

59చూసినవారు
రాజమండ్రి: రోడ్డు భద్రతా నియమాలు ఉన్నది ప్రాణరక్షణ కోసమే
రోడ్డు భద్రతా నియమాలు ఉన్నది మన ప్రాణ రక్షణ కోసమేనన్న వాస్తవాన్ని అందరూ తెలుసుకోవాలని శాంతి భద్రతల ఎడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బరాజు, ట్రాఫిక్ డిఎస్పి ఎం. వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం రాజమండ్రిలోని గోపాల్ స్కూల్ లో రోడ్డు భద్రత ప్రయాణాలపై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. రోడ్డు భద్రతా నిబంధనలను విధిగా పాటించాలని, ముఖ్యంగా విద్యార్థులు ట్రాఫిక్ రూల్స్ ను నిర్లక్ష్యం చేయడం ఎంత మాత్రం మంచిది కాదన్నారు.

సంబంధిత పోస్ట్