రాజమండ్రి: ఎండ వేడిమికి నిర్మానుష్యoగా మారిన రోడ్లు

80చూసినవారు
రాజమండ్రి: ఎండ వేడిమికి నిర్మానుష్యoగా మారిన రోడ్లు
ఏపీలో పలు జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంది. దీంతో రోజు రోజు కి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రాజమండ్రి నగరంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4: 00 గంటల వరకు తీవ్ర వడగాల్పులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దీంతో నగరంలో రోడ్లన్నీ నిర్మానుషంగా మారాయి. దీంతో అధికారులు మీ అధిక ఎండలు దృష్ట్యా ప్రజలు అవసరం ఉంటేనే బయటికి వెళ్లాలని కనీస జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్