రాజమండ్రి: రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ. 271. 43 కోట్లు

81చూసినవారు
రాజమండ్రి: రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ. 271. 43 కోట్లు
రైల్వే బడ్జెట్‌లో ఏపీకి రికార్డు స్థాయిలో కేటాయింపులు చేయడం అభినందనీయమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సోమవారం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ. 271. 43 కోట్లు కేటాయించారని తెలిపారు. ఈ నిధులతో రానున్న పుష్కరాలకు ఇబ్బందులు లేకుండా జీ+భవనం, ప్లాట్‌ఫాం‌ల విస్తరణ, కొత్తగా ఏడు లిప్టులు, ఒకేసారి 300 కార్లు పార్కింగ్‌కు చేసుకునేలా స్టేషన్‌ను సందరికరిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్