రాజమండ్రి: తీర్ధ యాత్రకు వెళ్లే వారి కోసం ప్రత్యేక రైళ్లు

79చూసినవారు
రాజమండ్రి: తీర్ధ యాత్రకు వెళ్లే వారి కోసం ప్రత్యేక రైళ్లు
వేసవిలో తీర్ధ యాత్రలకు వెళ్ళే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు IRCTC టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ DSGP కిషోర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఈ నెల 22వ తేదీ నుండి జూలై 13వ తేదీ వరకు మూడు ప్యాకేజీలుగా ప్రత్యేక రైళ్లను హైదరాబాద్ నుండి ప్రారంభిస్తున్నట్లు వివరించారు. మరిన్ని వివరాలకు 9701360701 నెంబర్ ను సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్