రాజమండ్రి: కాలభైరవ స్వామికి త్రిశూల హారతి సేవ

67చూసినవారు
ఉత్తరాషాఢ నక్షత్రం సందర్భంగా రాజమండ్రి నగరంలోని గోదావరి నది తీరాన కొలువై ఉన్న శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారికి ఆదివారం త్రిశూల హారతి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని కాలభైరవ స్వామికి త్రిశూలంతో హారతి సమర్పించి, ఆయన అనుగ్రహం పొందాలని కోరుకున్నారు. ప్రత్యేక పూజలు అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్