రాజమండ్రి: ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలోకి చేరిన మహిళలు

63చూసినవారు
రాజమండ్రిలోని 25వ డివిజన్ కు చెందిన పలువురు మహిళలు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం టీడీపీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే సాధనంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ డివిజన్ మహిళలలో చైతన్యం వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న టీడీపీలోకి చేరినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్