కడియం: మట్టి మాఫియాపై కేసు నమోదు చేయాలి

56చూసినవారు
కడియం: మట్టి మాఫియాపై కేసు నమోదు చేయాలి
కడియం మండలం పొట్టిలంక రెవెన్యూ పరిధిలోని లంక భూముల్లో అక్రమంగా మట్టి తరలిస్తున్న మాఫియాపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పలువురు దళిత సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆత్రేయపురం మండలం వద్దిపర్రు రాజీవ్ దళిత బహుజన భూసాధికార సమితి సభ్యులు గురువారం కడియం తహాశీల్దార్‌ను కలిసి లిఖిత పూర్వకమైన ఫిర్యాదు పత్రం అందించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి మట్టి మాఫియా పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్