కడియం: ఎండ తీవ్రత జాగ్రత్తలపై అవగాహన సదస్సు

60చూసినవారు
కడియం: ఎండ తీవ్రత జాగ్రత్తలపై అవగాహన సదస్సు
కడియం మండలం జేగురుపాడులో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాల్లో భాగంగా శనివారం ప్రజలకు ఎండ తీవ్రతకు గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల పై సర్పంచ్ సతీష్ చంద్ర స్టాలిన్, పంచాయతీ కార్యదర్శి అయినవెల్లి శ్రీనివాస్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ శ్రామికులను ఉద్దేశించి వేసవి కాలంలో వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమానికి ఎంపీటీసీ సభ్యులు ఆకుల సుధాకర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్