దుళ్లలో గడ్డి వాము దగ్దం

76చూసినవారు
దుళ్లలో గడ్డి వాము దగ్దం
కడియం మండలం దుళ్లలో చిట్టూరి వెంకన్న చౌదరికి చెందిన 10 ఎకరాల గడ్డివాముకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్ధమైంది. బుధవారం రాత్రి ఈ గడ్డి వాముకు నిప్పు పెట్టడంతో పూర్తిగా కాలి బూడిదయ్యింది. దీంతో అనుమానితులపై కేసు పెట్టడంతో పాటు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎంపీ పురంధరేశ్వరి, జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు రైతు, స్థానిక నాయకులు గురువారం తెలిపారు.

సంబంధిత పోస్ట్