ప్రజా సంక్షేమమే ఎన్డీఏ కూటమి లక్ష్యం

62చూసినవారు
ప్రజా సంక్షేమమే ఎన్డీఏ కూటమి లక్ష్యం
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొనసాగుతుందని టీడీపీ రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్, రాజమండ్రి రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్స్యేటి శివప్రసాద్ పేర్కొన్నారు. గురువారం రాజమండ్రి మండలంలోని శాటిలైట్ సిటీలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమమే, కూటమి ప్రభుత్వం లక్ష్యమని అన్నారు.

సంబంధిత పోస్ట్