రాష్ట్రంలోని రైతు సేవా కేంద్రాల నుంచి వ్యవసాయ విస్తరణ అధికారులకు మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ఏఈఓ సంఘ అధ్యక్షుడు, రాష్ట్ర జేఏసీ కార్యదర్శి వేణు మాధవరావు వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజశేఖర్‌కు విజ్ఞప్తి చేశారు. శనివారం రాజమండ్రి నగరంలో రాజశేఖర్‌ను కలిసి ఈ మేరకు ఆయన విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.