రాజమండ్రి: దోమల నివారణకు యాంటీ లార్వా స్ప్రే పిచికారి

57చూసినవారు
రాజమండ్రి: దోమల నివారణకు యాంటీ లార్వా స్ప్రే పిచికారి
దోమల నివారణ చర్యలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు శుక్రవారం యాంటీ లార్వా స్ప్రే పిచికారి కార్యక్రమం చేపట్టారు. నగరంలో 50, 49, 42, 43, 44, 45, 46, 47, 49, 23, 41, 38 వార్డులు పరిధిలో పారిశుద్ధ్య సిబ్బంది యాంటీ లార్వా స్ప్రేని విస్తృతంగా పిచికారి చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. ఖాళీ కుండలలో, నిరుపయోగంగా ఉన్న గిన్నెలలో దోమలు గుడ్లు పెట్టి ఉన్న దశలోనే నిర్మూలించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్