తీర ప్రాంతం దాటి ఉన్న ఇసుక రీచ్ తవ్వకాలు బుధవారం నుంచి ప్రారంభించేలా సమన్వయ శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం రాత్రి రాజమండ్రిలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 15 ఓపెన్ సాండ్ రీచ్‌లలో నిర్దేశించుకున్న 10, 39, 350 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఇసుకకు సంబంధించి 8, 62, 719 లభ్యత ఉందన్నారు.