రాజమండ్రి రూరల్: అమ్మబడి నిధులు విడుదల చేయాలి

65చూసినవారు
రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరంలో గురువారం ఏఐఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ డిమాండ్ పాల్గొని మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడిచిన అమ్మబడి నిధులు విడుదల చేయలేదని ధ్వజమెత్తారు. కాగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్