రాజమండ్రి రూరల్: క్యాన్సర్‌పై పిఎంపీల కృషి అభినందనీయం

57చూసినవారు
రాజమండ్రి రూరల్: క్యాన్సర్‌పై పిఎంపీల కృషి అభినందనీయం
క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంలో పీఎంపీలు చేస్తున్న సేవలను అభినందనీయమని ధవలేశ్వరం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ గణేష్ పేర్కొన్నారు. ధవలేశ్వరంలో మంగళవారం పారామెడికల్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్పేర్ అసోసియేషన్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉండాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్