రాజమండ్రి రూరల్: సాటిలైట్ సిటీలో దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు

80చూసినవారు
రాజమండ్రి రూరల్: సాటిలైట్ సిటీలో దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు
మాయమాటలు చెప్పి చెవిదుద్దులను దొంగిలించిన శాటిలైట్‌ సిటీ బి బ్లాకుకు చెందిన చొల్లంగి విజయకుమార్‌ను శనివారం పోలీసులు అరెస్టుచేసి, చెవిదిద్దులు ఆటో స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ప్రకాష్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెంట్రల్‌జోన్‌ డీఎస్పీ కె. రమేష్‌బాబు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇన్‌స్పెక్టర్‌ బాజీలాల్ ఎస్సై శివప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్