రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరులోని వడ్డి వీరభద్రనగర్‌లో ఓ ఇంట్లో వ్యవభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం అందడంతో బుధవారం సాయంత్రం ఇన్‌స్పెక్టర్ కాశీవిశ్వనాథ్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. వ్యభిచారం నిర్వహిస్తున్న వెంకటలక్ష్మి, ఆమె భర్త సత్యనారాయణతో పాటు ఇద్దరు విటులను అరెస్టు చేశామన్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.