రాజమండ్రి: ప్రధాన డ్రైనేజీ లో షీల్డ్ తొలగింపు

76చూసినవారు
రాజమండ్రి నగరం ప్రధాన రైల్వే స్టేషన్ రోడ్డులో శనివారం పారిశుద్ధ్య కార్మికులు డ్రైనేజీలో షిల్డ్ తొలగింపు కార్యక్రమం. స్వామి క్యాటరింగ్, వినాయక టెంపుల్, HP బ్యాంక్ వరకు పెద్ద ఎత్తులో డ్రైనేజీలో షీల్డ్ తొలగించి ఆర్టికల్ వాహనాల ద్వారా బహిరంగ ప్రదేశాలకు తరలిస్తున్నారు. కొన్ని రోజులుగా డ్రైనేజీ పూడికతో నిండిపోయి మురుగు పారకుండా ఇబ్బందికరo గా ఉండేదని సమస్య తీరిందని ప్రాంత వాసులు వర్షం వ్యక్తం చేస్తున్నారు

సంబంధిత పోస్ట్