రాజమండ్రి: రహదారుల అభివృద్ధికి చర్యలు

67చూసినవారు
రాజమండ్రి: రహదారుల అభివృద్ధికి చర్యలు
తూ. గో జిల్లాలో రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో 99 గుంతలు లేని రహదారులు పనులకు చెందిన 531. 60 కిలో మీటర్ల మేర పనులను రూ. 22 కోట్ల 65 లక్షల 90 వేలతో చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి బుధవారం తెలిపారు. తూ. గో జిల్లాకు చెందిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఫెబ్రవరి 15వ తేదీ నాటికి నూరు శాతం పనులను పూర్తి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చెయ్యడం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్