రాజమండ్రి: అభివృద్దే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది

76చూసినవారు
రాజమండ్రి: అభివృద్దే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది
అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం కడియం మండలం కడియపులంక జాతీయ రహదారి కాల్వ గట్టు నుంచి ఏటి గట్టు వరకు రూ. 1 కోటి 85 లక్షలతో నూతనంగా నిర్మించే రహదారిని మంత్రి కందుల, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్దే ద్యేయంగా సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్